Here are few Christmas bible verses in Telugu, Christmas Vakyalu in Telugu. Share these bible verses in Telugu with your friends and family.
యోహాను సువార్త 3: 16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక
నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
మత్తయి సువార్త 1: 22-23
22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని
కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు
ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
యోహాను సువార్త 1: 14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు
డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను
కనుగొంటిమి
Also read: Latest Christmas Wishes Images Quotes verses in Telugu
గలతీయులకు 4: 4-5
4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు
పుట్టి,
5 మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని
విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
Also visit: Christmas Video Status in Telugu
0 Comments